సూరి తరలింపుపై ఇసి నిర్ణయం తప్పు: కోర్టు
అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని అనంతపురం జైలు నుంచి తరలించాలనే ఎన్నికల సంఘం ఆదేశాలను కోర్టు తప్పు పట్టింది. రవి హత్య కేసులో సూరితో పాటు ఇతర నిందితులను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సూరిని అనంతపురం జైలులోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. పరిటాల రవి హత్య కేసులోని నిందితుల రిమాండ్ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పెనుకొండ ఉప ఎన్నక సందర్బంగా సూరిని అనంతపురం జైలు నుంచి వేరే జైలుకు తరలించాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. దీంతో సూరిని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. పెనుకొండ ఫలితం వెలువడిన తర్వాత సూరిని తిరిగి అనంతపురం జైలుకు తరలించారు.
More From
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications