రాజుకు వైద్య పరీక్ష, ఇంటరాగేషన్
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న రామలింగరాజు సోదరులను, సిఎఫ్ వో వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తమ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని విచారించడానికి నాంపల్లి కోర్టు నాలుగు రోజులపాటు అనుమతివ్వడంతో సీఐడీ పోలీసులు మాసబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయానికి తరలించారు.
రామలింగరాజుకు వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించారు. న్యాయవాది సమక్షంలో రామలింగరాజు సోదరులను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పగలే, న్యాయవాది సమక్షంలోనే రాజు సోదరులను పోలీసులు ఇంటరాగేట్ చేయవలసి ఉంది.
More From
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications