కిరి కిరి, రోజాకే చంద్రగిరి?
హైదరాబాద్: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాను చంద్రగిరి అసెంబ్లీ బరి నుంచి తప్పించడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు చేసిన వాగ్ధానం ఆమె ముందు పని చేయలేదు. తనకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఆమె సంకేతాలు పంపడంతో చంద్రబాబు నాయుడు దిగి వచ్చినట్టు తెలుస్తోంది.
నిజానికి చంద్రబాబు నాయుడికి ఏ నియోజకవర్గంలోనూ ఎదురు కాని గడ్డు పరిస్ధితి చంద్రగిరిలోనే ఉంది. ఒక పక్క తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరో వైపు రోజా ఆ స్ధానాన్ని ఆశిస్తుండడంతో ఆయనన ఇరుకులో పడ్డారు. రామ్మూర్తి నాయుడికి బాలకృష్ణ మద్దతు ఉందన్న విషయం ప్రచారంలో ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications