డ్రగ్స్ రవాణా చేస్తున్న ఐపియస్
ముంబయి: అక్రమ మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ ని అరెస్టు చేసారు. షాజీ మోహన్ అనే పేరుగల ఆయన వద్ద భారీ స్ధాయిలో డ్రగ్స్ లభించటంతో అంతా విస్తుపోయారు. జమ్ము కాశ్మీర్ క్యాడర్ కి చెందిన ఈ ఆఫీసర్ 1993 బ్యాచ్ కి చెందన వాడు.ఇక పట్టబడ్డ ఆ డ్రగ్స్ ని సీజ్ చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కంచే చేను మేసిన వైనాన్ని వివరించారు. ఇక ఆయన్ని ఇంటరాగేట్ చేసేటప్పుడు మరిన్ని వివరాలు లభించి పెద్ద నెట్ వర్కే బయిటపడుతుందని అంతా భావిస్తున్నారు.
More From
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications