ఈ రోజు ఆకాశంలో అద్భుతం
హైదరాబాద్: ఈరోజు అనగా సోమవారం ఆకాశంలో అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగా సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖపైకి రానున్నారు. దీనివల్ల సూర్యుడిని పూర్తి వృత్తాకారంలో చూడగలుగుతారు. హిందూ మహాసముద్రంలో ఈ దృశ్యాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. హైదరాబాద్‌లో సూర్యగ్రహణం మధ్యాహ్నం 3.02 గంటలకు ప్రారంభమై 3.40 నిముషాలకు ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరక్టర్ తెలియజేశారు
More From
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications