భార్య చేతిలో మంత్రికి దెబ్బలు
ముంబయి: ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత తరుణంలో మరో వార్త కూడా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. మరో స్త్రీతో కలిసి తిరుగుతుండడంతో ఆగ్రహం చెందిన మహిళ తన భర్తను మంత్రి అని కూడా చూడకుండా కొట్టిందట. ఈ సంఘటన దక్షిణ ముంబయిలోని మనోరా ఎమ్మెల్యే హాస్ట్ల్లో జరిగిందని ఆ హాస్టర్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి మరో స్త్రీతో కలిసి హాస్టల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో కలిసి ఉన్న సమయంలో మంత్రి భార్య అక్కడికి చేరుకుంది. దీంతో ఆమె మంత్రిగారి మిత్రురాలిని కొట్టింది. ఆమె భర్తను కూడా వదిలిపెట్టకుండా కొట్టింది. అధికారిక ఫిర్యాదు ఏదీ అందలేదు. కాంగ్రెస్, ఎన్సీపి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన విదర్భ నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని తెలుస్తోంది.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications