Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇల్లు ఖాళీ చేయలేదని యాసిడ్ దాడి

హైదరాబాద్‌: ఇల్లు ఖాళీ చేసే విషయంలో ఇంటి యజమానికి, అద్దెకు ఉన్న వారికి మధ్య చెలరేగిన వివాదం చివరకు యాసిడ్‌ దాడికి దారితీసింది. హైదరాబాద్‌లోని జియాగూడలో ఈ సంఘటన జరిగింది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తిని ఇల్లు ఖాళీచేయమని ఆ ఇంటి యజమాని అనగా అతను నిరాకరించటంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్‌ కుటుంబంపై యాసిడ్‌ దాడి జరిగింది. దాడిలో 4గురు గాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+