Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పు చేస్తే నన్ను ఉరితీయండి: మోడి

Narendra Modi
న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌ అల్లర్ల ఘటనపై ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో స్పందించారు. ఆ అల్లర్లకు కారణం తాను ఏ మాత్రం కాదని దీనిపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. స్థానిక వార్తా ఛానెల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాలు తెలిపారు. తాను ఏదైనా తప్పు చేశానని రుజువు చేస్తే ప్రజల మధ్యన తనను ఉరితీయండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+