యాక్సిడెంట్ లో డిప్యూటీ కలెక్టర్ మృతి
కర్ణాటక: కర్ణాటకలోని కోలార్ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో చిత్తూరు జిల్లా ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గంగాధరరెడ్డి, ఆయన భార్య మరణించారు. గతంలో గంగాధరెడ్డి అనంతపురం డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. వీరు ప్రయాణిస్తున్న టాటా సుమోను లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుమో డ్రైవర్ కుడా మృతి చెందగా, గంగాధరరెడ్డి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది మృతి చెందినట్లు సమాచారం. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గంగాధరరెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications