భార్యా భర్తల ఆత్మహత్య
హైదరాబాద్ :బంజారాహిల్స్, పంజాగుట్ట మధ్య ఉన్న జలగం వెంగళ్రావు పార్కులో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమపెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వారు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌జిల్లా నారాయణపేటకు చెందిన లక్ష్మీపతి, ఫరిదాలు కొంతకాలం క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. ఫరిదా నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications