పిసిసి చీఫ్ డిఎఎస్ కు అస్వస్ద్గత
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 8.30 గంటలకు ఛాతీలో స్వల్పంగా నొప్పి రావడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే డీఎస్‌కు కార్డియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ శేషగిరిరావు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను మిలీనియం బ్లాక్‌కు తరించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైతే ఇతర పరీక్షలు కూడా చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications