తెలంగాణపై ఎపి పార్టీలు కూర్చోవాలి: మనీష్

కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదని వారు ప్రణబ్ ముఖర్జీతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై వెనక్కి తగ్గకూడదని వారు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఇదిలావుంటే, తెలంగాణపై బుధవారం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనపై కొన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలు విభేదించాయి. రాష్ట్రానికి చెందిన లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం ప్రధానిని కలవనున్నారు.












Click it and Unblock the Notifications
