సమైక్యాంధ్రకు తిరుపతిలో చిరు దీక్ష

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన తన పార్టీ శాసనసభ్యులను చిరంజీవి ఇది వరకే సమర్థించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వారు రాజీనామా చేశారని ఆయన అన్నారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని అడిగే హక్కు తనకు లేదని కూడా ఆయన అన్నారు. తిరుపతిలో చిరంజీవి దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications
