21న ఢిల్లీకి సీమాంధ్ర ఎమ్మెల్యేలు

తాము కలవడానికి అవసరమైన అపాయింట్ మెంట్లు తీసుకోవాలని తాము కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు కోరారు. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని పోతామని జెసి చెప్పారు. నిన్న వచ్చిన ప్రకటన తమకు అనుకూలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర వాదానికి మద్దతుగా పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేయాలని సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
