దేవినేని ఉమ దీక్ష భగ్నానికి విఫల యత్నం

విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయలంలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన ఎయు విద్యార్థులు కెజిహెచ్ లో నిరశన కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరు ఆస్వస్థతకు గురయ్యారు.












Click it and Unblock the Notifications
