వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్ కొడుకులు ఎవరికీ పుట్టకూడదు: లక్ష్మీపార్వతి

తండ్రినే అపహాస్యం చేసిన అటువంటి సంతానం ఎవరికీ కలగకూడదంటూ శాపనార్థాలు పెట్టారు. ట్రస్టు భవన వివాద విషయమై ఆమె గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దాని విచారణ సందర్భంగా ఆమె శనివారం కమిషన్ కార్యాలయానికి వచ్చారు. విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా పడ్డాక ఆమె మీడియానుద్దేశించి ప్రసంగించారు.