వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైద్రాబాద్ లో లాడ్జి యజమాని దారుణ హత్య

అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న హన్మంతరావు భవనంలోని కింది గదిలో ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుఝామున పూజల అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో మెడపై నరికి హతమార్చారు. భూతగాదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.