రోజురోజుకూ చుక్కలు చూపిస్తోన్న గోల్డ్..!!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. ఎక్కడా తగ్గట్లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,910 పలుకుతోంది. 22 క్యారెట్లు రూ. 1,22,750లకు చేరింది. ఇది గరిష్ఠం. ఆల్ టైమ్ హైకి చేరుకుంది బంగారం ధర. 22 క్యారెట్లు కూడా అదే రేంజ్ లో ఉండటం కొనుగోలుదారులను షాక్ కు గురి చేస్తోంది. బంగారం ధరలపై అనేక అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,495, 22 క్యారెట్లు - రూ. 12,370, 18 క్యారెట్లు - రూ. 10,330
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు - రూ. 10,043
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,407, 22 క్యారెట్లు- రూ. 12,290, 18 క్యారెట్లు - రూ. 10,058
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!

Click it and Unblock the Notifications