బంగారం ధరల విధ్వంసం.. తగ్గుముఖం పట్టే పరిస్థితులు ఉన్నా గానీ
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ వారం మొదట్లో ఆరంభమైన పసిడి రేట్ల పరుగు వేగం.. ఇప్పుడు మరింత పెరిగింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో స్పాట్ బంగారానికి నెలకొన్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలహీనపడటం, ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. నిజానికి- సంక్రాంతి ముందు బంగారం రేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
డాలర్ ఇండెక్స్ 98.99 స్థాయికి చేరుకుంది. దీంతో లాభాల బుకింగ్‌తో తగ్గాయి. విదేశీ కొనుగోలుదారులకు గ్రీన్‌బ్యాక్-బ్యాక్డ్ బులియన్ ధరలపై ప్రభావాన్ని చూపింది. దీంతో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 0.30 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,300, 24 క్యారెట్లు రూ. 1,38,860గా నమోదైంది. అహ్మదాబాద్, పుణేలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,200, 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,760గా ఉంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,710గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,964, 22 క్యారెట్లు - రూ. 12,800, 18 క్యారెట్లు - రూ. 10,680
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,871, 22 క్యారెట్లు- రూ. 12,715, 18 క్యారెట్లు - రూ. 10,403
ఢిల్లీ..
24 క్యారెట్లు - రూ. 13,886, 22 క్యారెట్లు- రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,418
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,871, 22 క్యారెట్లు- రూ. 12,715, 18 క్యారెట్లు- రూ. 10,403
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,871, 22 క్యారెట్లు- రూ. 12,715, 18 క్యారెట్లు- రూ. 10,403
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,871, 22 క్యారెట్లు- రూ. 12,715, 18 క్యారెట్లు- రూ. 10,403
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,871, 22 క్యారెట్లు- రూ. 12,715, 18 క్యారెట్లు- రూ. 10,403
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications