పసిడి ప్రియులకు ముందున్నాయ్ గడ్డు రోజులు
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం, స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర 0.34 శాతం పెరిగింది. 1,60,100 వద్ద స్థిరపడింది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. 2.55 శాతం మేర పెరిగి కిలోకు 2,74,794 రూపాయలకు చేరుకుంది.
ముంబై స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,47,590కి లభిస్తోంది. గత నెలలో బంగారం, వెండి ధరలు కీలక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,000కు మించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరగా, వెండి ధర కిలోకు 4,20,000తో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత అవి క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్లలో 22 క్యారెట్లు రూ. 1,48,340 కాగా, 24 క్యారెట్లు రూ. 1,61,820. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,48,240, 24 క్యారెట్లు రూ. 1,61,720. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,590గా ఉంది. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,750
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు - రూ. 12,118
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications