వామ్మో హడలెత్తిస్తోన్న బంగారం..!!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,210 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,22,110గా నమోదైంది. బంగారం ధరల్లో ఈ పెరుగుదలకు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డాలర్ బలహీనపడటం వంటి అంశాలు కారణం అయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు వేర్వేరుగా రికార్డయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,360గా ఉండగా, 22 క్యారెట్లకు రూ. 1,22,260 పలికింది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,260, 22 క్యారెట్లు రూ. 1,22,160 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రూ. 1,33,210 ఉంటోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,495, 22 క్యారెట్లు - రూ. 12,370, 18 క్యారెట్లు - రూ. 10,330
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు - రూ. 10,043
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,407, 22 క్యారెట్లు- రూ. 12,290, 18 క్యారెట్లు - రూ. 10,058
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం

Click it and Unblock the Notifications