నేలమట్టమౌతున్న బంగారం ధరలు
మొన్నటి వరకూ ఆకాశానికి ఎగబాకుతూ కనిపించిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. పేకమేడలా నేలకు రాలాయి. బంగారం ధరల్లో మహా పతనం కనిపించింది. తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్లో దాదాపు తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారి తీసింది.
ఈ పతనం నేడు కూడా కొనసాగింది. దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన ధోరణులు, అమెరికా డాలర్ పుంజుకోవడం, పెట్టుబడిదారులు భారీ లాభాలను స్వీకరించడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. అతిపెద్ద క్రాష్‌ను చవిచూశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో శుక్రవారం నాటికి 10 గ్రాముల బగారం 2,91,000 రూపాయలకు తగ్గింది. ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,360, 24 క్యారెట్లు బంగారం రూ. 1,51,050 ట్రేడ్ అయింది.

రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు దాదాపుగా 30 వేల రూపాయల మేర తగ్గింది. ఇది హ్యూజ్ క్రాష్. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి రూ. 1,38,300, 24 క్యారెట్లు రూ. 1,50,900 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 5.31 శాతం తగ్గి ఔన్స్‌కు రూ. 5,087.73 వద్దకు చేరింది. ఇది రోజువారీ కనిష్టం. 4,945.26 డాలర్లకు పడిపోయింది. గురువారం దీని విలువ 5,595.02 డాలర్లుగా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,800
ముంబై..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు - రూ. 12,797
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications