భారీగా పతనమౌతున్న బంగారం ధరలు.. !!
బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనుగోలుదారుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరంభమైన వీటి ధరల క్షీణత.. ఇక మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.
గురువారం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, మదుపరుల లాభాల స్వీకరణ ఇందుకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,43,180గా నమోదైంది. వెండి కిలోగ్రాముకు రూ. 2,95,000 మార్కును తాకి, తర్వాత స్వల్పంగా దిగొచ్చింది. నేడు మదుపరులు లాభాల స్వీకరణతో వీటి ధరల్లో తగ్గుదల కనిపించింది.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఢిల్లీ, జైపూర్లో రూ. 1,43,330; అహ్మదాబాద్లో రూ. 1,43,230. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో రూ. 1,43,180గా నమోదైంది. 2 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఢిల్లీ, జైపూర్లో రూ. 1,31,400; అహ్మదాబాద్లో రూ. 1,31,300. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో రూ. 1,31,250గా ఉంది. స్పాట్ మార్కెట్లో వెండి కిలోగ్రాముకు రూ. 295,000తో కొత్త గరిష్ఠ స్థాయిని కూడా చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,498, 22 క్యారెట్లు - రూ. 13,290, 18 క్యారెట్లు - రూ. 11,090
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు - రూ. 10,739
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739
-
బంగారం ధరలు తలకిందులు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications