ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు..!!
Gold price today: బులియన్ మార్కెట్ లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు 1,24,780 రూపాయలుగా నమోదైంది. శనివారం నాటితో పోల్చుకుంటే దాదాపుగా 700 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,14,382 రూపాయలు. బంగారం ధర పెరగడం వరుసగా ఇది రెండో రోజు. శనివారం 1,800 రూపాయల మేర పెరిగింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ పాలసీ నిర్ణయానికి ముందు ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితితో శుక్రవారం ఎంసీఎక్స్ (MCX) లో బంగారం ధరలు నమోదయ్యాయి. ఎంసీఎక్స్ బంగారం ధరలు అక్టోబర్ 2025లో పది గ్రాములకు రూ. 1,32,294 తో ఆల్-టైమ్ గరిష్టాన్ని చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో రిటైల్ కస్టమర్ల ఆభరణాల తయారీదారులు మేకింగ్ ఛార్జీలు, పన్నులు, జీఎస్టీని అదనంగా వసూలు చేస్తారు.

ముంబై..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,550 రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,14,171 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
ఢిల్లీ..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,340 రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,13,978 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
కోల్‌కత..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,390 రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,13,024 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
అహ్మదాబాద్..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,720 రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,13,327 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
బెంగళూరు..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,650రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,14,263 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
హైదరాబాద్..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,750రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,14,354 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
చెన్నై..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,24,920 రూపాయలు పలికింది. 22 క్యారెట్లు- 1,14,510 రూపాయలుగా నమోదైంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 1,24,195లు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications