గడ్చిరౌలిలో ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టుల మృతి
గడ్జిరౌలి: మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పల్లేడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.












Click it and Unblock the Notifications