Friends: పీజీలోకి రమ్మనిచెప్పి నలిపేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్, లిక్కర్ పార్టీ ? రూమ్ లో !
కోల్ కత్తా: ఇంజనీరింగ్ చదువుతున్న యువతి, యువకుడు స్నేహితులు అయ్యారు. ఒకే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు టచ్ లో ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కొంతకాలంగా అమ్మాయి ఇంటికే పరిమితం అయ్యింది. కాలేజ్ అబ్బాయి పిజీలో నివాసం ఉంటున్నాడు. పీజీలో ఉంటున్న యువకుడిని కలవడానికి ఆమె అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం సేవించిన ఆ యువకుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలిని వెంటపెట్టుకుని వెళ్లిన ఆమె తండ్రి ఇంజనీరింగ్ యువకుడి మీద కేసు పెట్టారు. కాలేజ్ అమ్మాయి మీద లైంగికదాడి జరిగిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూడటంతో ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆమె మద్యం సేవించిందా ? లేదా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇంజనీరింగ్ స్టూండెట్స్
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో కస్సా ప్రాంతంలో ఓ యువతి నివాసం ఉంటున్నది. ఆమె కోల్ కత్తాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతోంది. ఇంజనీరింగ్ చదువుతున్న యువతి, మరో యువకుడు స్నేహితులు అయ్యారు. ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు టచ్ లో ఉన్నారు.

ఆన్ లైన్ క్లాసులు
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కొంతకాలంగా అమ్మాయి ఇంటికే పరిమితం అయ్యింది. అమ్మాయి స్నేహితుడు కోల్ కత్తాలోని ఓ పీజీ (పెయింగ్ గెస్ట్) హాస్టల్ లో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు యువతి, యువకుడు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, నిన్ను కలవాలని అమ్మాయిని ఆమె స్నేహితుడు ఒత్తిడి చేశాడు.

పీజీలో స్నేహితురాలి మీద అత్యాచారం
పీజీలో ఉంటున్న యువకుడిని కలవడానికి ఆమె అక్కడికి వెళ్లింది. తరువాత నాలుగైదు గంటల పాటు ఆమె అక్కడే ఉందని సమాచారం. ఆ సమయంలో మద్యం సేవించిన ఆ యువకుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. స్నేహితుడు అత్యాచారం చేసిన తరువాత ఆమె చాకచక్యంగా పీజీ నుంచి తప్పించుకుని ఆమె ఇంటికి చేరుకుంది.

కేసు పెట్టిన అమ్మాయి తండ్రి
రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లి ఇంజనీరింగ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలిని వెంటపెట్టుకుని వెళ్లిన ఆమె తండ్రి ఇంజనీరింగ్ యువకుడి మీద కేసు పెట్టారు. కాలేజ్ అమ్మాయి మీద లైంగికదాడి జరిగిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు చెప్పారు.

అమ్మాయి మద్యం సేవించిందా ? లేదా
కాలేజ్ అమ్మాయి మీద లైంగికదాడి జరిగిందని వెలుగు చూడటంతో ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆమె మద్యం సేవించిందా ? లేదా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారని అనుమానాలు ఉన్నాయని, అమ్మాయికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇంజనీరింగ్ అబ్బాయిని కోర్టు ముందు హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. పీజీలో యువతి, యువకుడితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లాస్ మెట్ మీద ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం చేసి అరెస్టు కావడంతో వారి సాటి స్నేహితులు షాక్ అయ్యారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications