jump: పైన ఇంటిలో అంకుల్, కిందింటి ఆంటీ ఎస్కేప్, ఒకే బిల్డింగ్ లో జంబలకడి జారు మిఠాయి, కసితీరా !
బెంగళూరు/హైదరాబాద్: దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. దంతులు రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. కింద ఫస్ట్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న దంపతులు హ్యాపీగా ఉంటున్నారు. వారికి పిల్లలు ఉన్నారు. ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది. పైగా ఇద్దరు ఒకే మతానికి చెందిన వారు కావడంతో నిత్యం టచ్ లో ఉన్నారు. వీకెండ్, పండుగలు ఇలా అకేషన్స్ లో రెండు కుటుంబాలు కలుస్తున్నాయి. ఇక అక్కడ మొదలైయ్యింది అసలు స్టోరీ. పైన ఇంటి అంకుల్, కిందింటి ఆంటీ జంబలకడి జారు మిఠాయి లవ్ స్టోరీతో అందరూ బిత్తరపోయారు. జంబలకడి జారు మిఠాయి కథ మొదలైయ్యింది.

బెంగళూరులో ?
దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. దంతులు రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. కింద ఫస్ట్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న దంపతులు హ్యాపీగా ఉంటున్నారు. వారికి పిల్లలు ఉన్నారు. ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది. బెంగళూరులోని ఒకే బిల్డింగ్ లో ఉన్న అందమైన ఆంటీ, అంకుల్ లవ్ స్టోరీ హాట్ టాపిక్ అయ్యింది.

పైన ఇంటిలో అంకుల్ ఫ్యామిలీ
బెంగళూరు నగరంలోని జేబీ నగర్ లోని మారుతి నగర్ లోని ఓ బిల్డింగ్ లో రెండు ముస్లీం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నవీద్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. నవీద్ దంపతులకు పిల్లలు ఉన్నారు. నవీద్ దంతులు ఆ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. 12 సంవత్సరాల క్రితం నవీద్ కు వివాహం అయ్యింది. అప్పటి నుంచి నవీద్ అతని భార్య, పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాడు.

కింది ఇంటిలో షాజియా ఆంటీ
నవీద్ కింది ఇంటిలోకి కొన్ని నెలల క్రితం ముబారక్ అనే వ్యక్తి అతని భార్య షాజియా, అతని కుుటంబ సభ్యులు అద్దెకు వచ్చారు. షాజియాకు భర్త పిల్లలు ఉన్నారు. షాజియాకు చాలా సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన ముబారక్ ను వ్యక్తిని వివాసం చేసుకుంది, తమిళనాడు నుంచి షాజియాతో ఆమె భర్త ముబారక్ తో బెంగళూరులోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్నారు. నవీద్ కింది ఇంటిలో మేడమ్ షాజిమా మేడమ్ నివాసం ఉంటున్నారు.

నా మొగుడు లేడు వచ్చాయ్ ..... బెడ్ రూమ్ లో గంటలు గంటలు రొమాన్స్
మేడ మీద అంకుల్ నవీద్ తో, కింద ఉన్న ఆంటీ షాజియాకు పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ పోన్ నెంబర్లు మార్చుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు. రానురాను నవీద్, షాజియాల మధ్య చనువు ఎర్పడింది. భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంటిలో ఒంటరిగా ఉంటున్న షాజియా ఆంటీ మేడ మీద నివాసం ఉంటున్న నవీద్ కు ఫోన్ చేసి నా మొగుడు ఇంట్లో లేడు. వచ్చేయ్ అని పిలవడం మొదలుపెట్టింది, తరువాత నవీద్, షాజియా అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

నరాలు తెగిపోయేలా రొమాన్స్ ?
కొన్ని నెలల నుంచి భర్త ముబారక్ కు ఏమాత్రం డౌట్ రాకుండా షాజియా ఆమె ప్రియుడు నవీద్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. షాజియా చూడటానికి ఎర్రగా చాలా సన్నగా నాజుకుగా ఉండటంతో నవీద్ ఆమె మాయలో పడిపోయాడు. అప్పటి నుంచి నవీద్, షాజియా మళయాలం సినిమా టైప్ లో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆంటీ, అంకుల్ జంప్ జిలాని
నెల రోజుల క్రితం నవీద్ తాను పనికి వెలుతున్నానని అతని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే రోజు ఆంటీ షాజియా బిడ్డను స్కూల్ లో వదిలేసి వస్తానని ఆమె భర్త ముబాకర్ కు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత ఇద్దరి అడ్రస్ లేదు. తన భర్త నవీద్ పని మీద బయట ఊరికి వెళ్లి ఉంటాడని మూడు రోజులు అని భార్య అనుకుంది. భార్య షాజియా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ముబారక్ ఆందోళన చెంది బెంగళూరులో, తమిళనాడులో నివాసం ఉంటున్న బంధువులు అందరికి ఫోన్లు చేసి ఆరా తీశాడు. వారం రోజుల తరువాత ఆంటీ, అంకుల్ లేచిపోయారని అసలు మ్యాటర్ తెలిసింది.

జంబలకడి జారు మిఠాయి
జుబేదా ఆంటీ ఆమె మొబైల్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి నవీద్ అంకుల్ తో లేచిపోయింది, నవీద్ అంకుల్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నవీద్ అంకుల్ భార్య. జుబేదా ఆంటీ భర్త ముబారక్ అసలు మ్యాటర్ ఆలస్యంగా గుర్తించారు. ఒకే బిల్డింగ్ లో ఉంటున్న ఆంటీ, అంకుల్ లేచిపోయారని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జరిగిందేదో జరిగిపోయింది
నవీద్, షాజియా మేడమ్ లేచిపోయినా వారి కుటుంబ సభ్యులు మాత్రం మీరు తిరిగి వస్తే చాలు అంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు ఇంటికి తిరిగి వస్తే చాలు అని అంటున్నారు. షాజియా ఆంటీకి పిల్లలు ఉన్నారు, నవీద్ అంకుల్ కు పిల్లలు ఉన్నారు. మీరు తిరిగి వస్తే రెండు కుటంబాల జీవితాలు నలబడుతాయని బంధువులు అంటున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు పోలీసులు పైనింటి అంకుల్, కిందింటి ఆంటీ కోసం గాలిస్తున్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications