
శ్రీరాముడిలో అయోధ్య డీఎన్ఏ: రాముడికి రాజ్యాభిషేకం, హారతి పూజ
దివాళి పండగ.. యావత్ భారతం విద్యుత్ కాంతులతో మెరుస్తోంది. ప్రధాని మోడీ పండగ గొప్పతనాన్ని వివరించారు. దివాళి అంటే చీరు చీకట్లను తొలగించే ఫెస్టివ్. శ్రీరాముడు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పారు. సబ్ కా విశ్వాస్ అని అన్నారు. ఇదీ కర్తవ్య బాయ్ శ్రీరామునికి సూక్తులు అని వివరించారు. ఆయన అయోధ్యలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అదే ఆదర్శంగా తీసుకొని.. కర్తవ్య పాథ్ చేపడుతున్నామని వివరించారు.
అయోధ్య డీఎన్ఏలో శ్రీరాముడు ఉంటారని మోడీ అన్నారు. రామ్ లాల్ల వద్దకు వచ్చి ప్రార్థనలు చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. దివాళి సందర్భంగా రామ భక్తులకు మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. అంతకుముందు శ్రీరాముడికి రాజ్యాభిషేకం కూడా నిర్వహించారు. ఆదివారం ఆయన బిజీ బిజీగా గడిపారు.

సరయు నది వద్ద మోడీ హారతి పూజలో పాల్గొన్నారు. దివాళి పండగ సందర్బంగా అయోధ్యలో గడిపారు. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దివాళి పండగ అంబరాన్నంటనుంది. 16 లక్షల దీపాలతో నగరం కాంతులీననుంది. ఇందుకోసం 22 వేల మంది వాంంటర్లీ పనిచేస్తారు.