వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంకీ పాక్స్ ఎలా వస్తోంది.. లక్షణాలు ఏంటీ, చికిత్స ఎలా..?

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా.. వైరస్ వేరియంట్స్.. ఫంగస్ పేరుతో హడాలెత్తిస్తున్నాయి. వీటి గండం ఎలా గట్టెక్కాలని అంతా అనుకుంటున్నారు. ఇమ్యూనిటీ కోసం బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మంకీపాక్స్ బయటపడింది. దీని లక్షణాలు ఏంటీ, ఎలా వ్యాపిస్తోంది.. చికిత్స ఏంటీ అనే సందేహాలు సహజంగానే తలెత్తుతున్నాయి.

నైజిరియా నుంచి వచ్చిన డల్లాస్‌కు చెందిన వ్యక్తికి మంకీ పాక్స్ వెలుగుచూసింది. అతనిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది అని.. వైద్యులు తెలిపారు. మంకీ పాక్స్ కూడా చికెన్ పాక్స్ లాంటిదే.. కానీ అదీ వచ్చినవారిలో కొందరికీ సీరియస్ అవుతుంది. మిగతావారికి మామూలేగానే 4 వారాల్లో తగ్గుతుంది. మంకీ పాక్స్ వచ్చిన వారు తుమ్మితే ఆ వైరస్ సోకుతుంది. 1970లో తొలి మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది.

Monkeypox Disease? Know Cause, Symptoms and Treatment

మంకీ పాక్స్ వచ్చినవారు మొహం, శరీరంపై దద్దర్లు వస్తాయి. మంకీ పాక్స్‌కు టీకా లేదు.. కానీ అమెరికాలో మశూచీకి టీకా ఉంది. మంకీ పాక్స్ ఎలుకలు, కుందెళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికాలో ఈ కేసు ఆవిర్భవించింది. క్రమంగా ఇతర దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. మంకీ పాక్స్ కామనే అని.. వందలో ఒకరికీ సీరియస్ ఉంటుందని సైంటిస్ట్ తెలిపారు.

English summary
monkeypox has been reported in a Dallas resident, who has been hospitalised in stable condition under isolation, after returning from Nigeria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X