Wife: ప్రభుత్వ ఉద్యోగికి అందమైన భార్య, టాన్స్ ఫర్ చెయ్యాలంటే నీ భార్యను ఒక్క రాత్రికి ఇచ్చేయ్, ఆఫీసులో !
లక్నో/ లఖీంపూర్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న అతను భార్య, పిల్లలతో సుఖంగా జీవించాలని ఆశపడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు, ప్రమోషన్లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే లైన్ మెన్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆఫీసులోకి ఓ ఇంజనీరు బదిలీ అయ్యి రావడంతో అక్కడ అతనికి సినిమా కష్టాలు మొదలైనాయి. సంతోషంగా సాగిపోతున్న ఆతని జీవితం మలుపుతిరిగింది. సంతోషంగా సొంత ఊరిలో ఉద్యోగం చేసుకుని భార్య, పిల్లలతో కలిసి ఉంటున్న వ్యక్తికి వేరే ఊరికి బదిలీ అయ్యింది. చాలాకాలం పాటు సొంత ఊరి నుంచి ఉద్యోగం చెయ్యాల్సిన ప్రాంతానికి ప్రతిరోజూ వెళ్లి వస్తున్న వ్యక్తి అనారోగ్యానికి గురైనాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసి ఉద్యోగం చెయ్యడం కష్టంగా ఉండటం, పిల్లల చదువుల కోసం కాపురం మార్చడం కష్టం కావడంతో అతను ఎలాగైనా సొంత ఊరికి బదిలి చేయించుకోవాలని అనుకున్నాడు.
ఇదే విషయంలో తనను సొంత ఊరికి బదిలి చెయ్యాలని అతని ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఇంజనీరుకు మనవి చేశాడు. లైన్ మెన్ కు బదిలి ఎంత అవసరమో గుర్తించిన ఇంజనీరు ఓ కోరిక కోరాడు. నువ్వు నీ భార్యను ఒక్కరాత్రి పూర్తిగా నాకు అప్పగించు, తరువాత నీ ట్రాన్స్ ఫర్ విషయం ఓ కొలక్కి వచ్చేస్తుందని చెప్పాడు. లైన్ మెన్ తనను బదిలీ చెయ్యాలని ఎంత వేడుకున్నాడు. ఇంజనీరు మాత్రం అతని అందమైన భార్యను ఒక్కరాత్రి అప్పగించాలని పదేపదే పట్టుబట్టాడు. తనను సొంత ఊరికి ట్రాన్స్ ఫర్ చెయ్యడానికి తన భార్యను రాత్రి మొత్తం అనుభవించాలని ఆశపడుతున్న ఇంజనీరు టార్చర్ తట్టుకోలేకపోయాడు. అంతే విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం దగ్గరకు వెళ్లిన వ్యక్తి నీకు నా భార్య కావాలా రా ? అంటూ శరీరం మీద డీజల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగి నడిరోడ్డు మీద నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటున్నా అతని ప్రాణాలు కాపడానికి ఎవ్వరూ సాహసం చెయ్యకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యాలని స్థానికులు పోటీ పడ్డారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగంతో వచ్చిందని హ్యాపీ
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ లోని విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గోకుల్ ప్రసాద్ (45) అనే వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న గోకుల్ ప్రసాద్ అతని భార్య, పిల్లలతో సుఖంగా జీవించాలని ఆశపడ్డాడు. కొన్ని సంవత్సరాల నుంచి సొంత ఊరిలో పని చేస్తున్న గోకుల్ ప్రసాద్ అతను అక్కడే జీవించాలని అనుకున్నాడు.

సినిమా కష్టాలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు, ప్రమోషన్లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే లైన్ మెన్ గా ఉద్యోగం చేస్తున్న గోకుల్ ప్రసాద్ ఆఫీసులోకి నాగేంద్ర కుమార్ అనే ఇంజనీరు బదిలీ అయ్యి రావడంతో అక్కడ అతనికి సినిమా కష్టాలు మొదలైనాయి. నాగేంద్ర కుమార్ వచ్చిన సందర్బంలో లైన్ మెన్ గోకుల్ ప్రసాద్ పై అధికారితో బాగానే ఉన్నాడు.

ఒక్కసారిగా ట్రాన్స్ ఫర్
సంతోషంగా సాగిపోతున్న గోకుల్ ప్రసాద్ జీవితం మలుపుతిరిగింది. సంతోషంగా సొంత ఊరిలో ఉద్యోగం చేసుకుని భార్య, పిల్లలతో కలిసి ఉంటున్న గోకుల్ ప్రసాద్ కు వేరే ఊరికి బదిలీ అయ్యింది. చాలాకాలం పాటు సొంత ఊరి నుంచి ఉద్యోగం చెయ్యాల్సిన ప్రాంతానికి ప్రతిరోజూ వెళ్లి వస్తున్న గోకుల్ ప్రసాద్ అనారోగ్యానికి గురైనాడు.

ఇంజనీరు కాళ్లు పట్టుకున్నాడు
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసి ఉద్యోగం చెయ్యడం కష్టంగా ఉండటం, పిల్లల చదువుల కోసం కాపురం మార్చడం కష్టం కావడంతో గోకుల్ ప్రసాద్ ఎలాగైనా సొంత ఊరు లఖీం పూర్ కు బదిలి చేయించుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయంలో తనను సొంత ఊరికి బదిలి చెయ్యాలని గోకుల్ ప్రసాద్ లఖీంపూర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఇంజనీరు నాగేంద్ర కుమార్ కు మనవి చేశాడు.

ఇది ఎంతసేపు పని ?, నీ భార్యను రాత్రికి పంపించేయ్ చాలు
లైన్ మెన్ గోకుల్ ప్రసాద్ కు అతని ట్రాన్స్ ఫర్ ఎంత అవసరమో గుర్తించిన ఇంజనీరు నాగేంద్ర కుమార్ ఓ కోరిక కోరాడు. నువ్వు నీ భార్యను ఒక్కరాత్రి పూర్తిగా నాకు అప్పగించు, తరువాత నీ ట్రాన్స్ ఫర్ విషయం ఓ కొలక్కి వచ్చేస్తుందని ఇంజనీరు నాగేంద్ర కుమార్ చెప్పాడు. లైన్ మెన్ గోకుల్ ప్రసాద్ తనను బదిలీ చెయ్యాలని ఎంతో వేడుకున్నాడు.

కోరిక మాత్రం వదలుకోని ఇంజనీరు
ఇంజనీరు నాగేంద్ర కుమార్ మాత్రం గోకుల్ రాజ్ అందమైన భార్యను ఒక్కరాత్రి అప్పగించాలని పదేపదే పట్టుబట్టాడు. తనను సొంత ఊరికి ట్రాన్స్ ఫర్ చెయ్యడానికి తన భార్యను రాత్రి మొత్తం అనుభవించాలని ఆశపడుతున్న ఇంజనీరు నాగేంద్ర కుమార్ టార్చర్ తట్టుకోలేకపోయిన గోకుల్ ప్రసాద్ విసిగిపోయాడు.

ఆఫీసు ముందే ఆత్మహత్య
విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం దగ్గరకు వెళ్లిన గోకుల్ ప్రసాద్ నీకు నా భార్య కావాలా రా ? అంటూ ఇంజనీరు నాగేంద్ర కుమార్ ను బూతులు తిట్టిన గోకుల్ రాజ్ అతని శరీరం మీద డీజల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగి గోకుల్ రాజ్ నడిరోడ్డు మీద నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటున్నా అతని ప్రాణాలు కాపడానికి ఎవ్వరూ సాహసం చెయ్యకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యాలని స్థానికులు పోటీ పడ్డారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

జస్ట్ సస్పెండ్ చేశారు
తన ఆత్మహత్యకు ఇంజనీరు నాగేంద్ర కుమార్ కారణం అని గోకుల్ రాజ్ స్టేట్ మెంట్ ఇచ్చాడని, ఇప్పటికే నాగేంద్ర కుమార్ ను, అతని అసిస్టెంట్ ను పై అధికారులు సస్పెండ్ చేశారని, కేసు విచారణలో ఉందని కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ సుమన్ స్థానిక మీడియాకు చెప్పారు
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications