24 గంటల్లోనే మరో సౌదీ యువరాజు మృతి?
సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించిన గంటల్లోనే మరో యువరాజు మృతి చెందాడు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరో యువరాజు అబ్దుల్ అజిజ్ మృతి చెందాడు.
సౌదీ: సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించిన గంటల్లోనే మరో యువరాజు మృతి చెందాడు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరో యువరాజు అబ్దుల్ అజిజ్ మృతి చెందాడు.
సౌదీ రాయల్ కోర్డు ఈ మేరకు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. 44 ఏళ్ల వయస్సు గల మరో సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

అతని మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు. ప్రిన్ అజిజ్.. కింగ్ ఫహద్ తనయుడు. కాగా, అంతకుముందు సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ సహా 8 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications