'మీపై మీకే ఫిర్యాదు చేయడం బాధగా ఉంది, కానీ తప్పడం లేదు'
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సభాపతి మధుసూదనా చారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Recommended Video

మన సచివాలయం దేశంలోనే చెత్త : కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన | Oneindia Telugu
స్పీకర్ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను పదేపదే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను అవమానిస్తూ సభా గౌరవాన్ని పోగోడుతున్నారన్నారని వాపోయారు.

మీ గురించి మీకే ఫిర్యాదు చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఇలాగా కొనసాగితే తాము సభకు రామని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌కు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications