Viral Video: ముద్దుల వీడియో లీక్. ఎంతకు బరితెగించారు రా!
హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థగా పేరొందిన మల్ల రెడ్డి కాలేజీలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కాలేజీ ఆవరణలో నిర్వహించిన పండుగ జాగరణ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు మితిమీరిన ప్రవర్తనకు పాల్పడిన వీడియోలు వైరల్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యా వాతావరణం కలుషితం అవుతోందా? యాజమాన్యం నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని, కష్టపడి సంపాదించిన సొమ్మును వెచ్చించి 'పెద్ద కాలేజీ' అని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చేర్పిస్తే.. అక్కడ చదువు కంటే వికృత చేష్టలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన 'ముద్దులాటల' వీడియో తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఇద్దరు విద్యార్ధులు ముద్దులు పెట్టుకుంటున్న వైనం అందరికి షాక్ కు గురిచేసింది. అదే సమయంలో అటువైపు నుంచే వెళ్తున్న మాల్లారెడ్డి కనీసం ఇది తప్పు అని హెచ్చరించకుండా.. ఏమి పట్టనట్లు వెళ్లిపోవడం గమనార్హం. విద్యను బోధించాల్సిన చోట, అర్థరాత్రి వరకు ఈవెంట్ల పేరుతో విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్న యాజమాన్య వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

కేవలం విద్యార్థుల నుండి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా, పండుగ సెలవుల్లో కూడా అర్థరాత్రి వరకు ఈవెంట్లు నిర్వహించడం ఏ రకమైన విద్యా విధానం? మేనేజ్మెంట్ స్వయంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటే, ఇక విద్యార్థులపై నిఘా ఎవరు ఉంచుతారు? చదువుకోవాల్సిన వయసులో, క్రమశిక్షణతో ఉండాల్సిన విద్యాసంస్థ ఆవరణలో ఇలాంటి అశ్లీల చర్యలకు తావునివ్వడం యాజమాన్యం యొక్క బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ముప్పులో యువత - పర్యవేక్షణ ఏది?:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు చూస్తుంటే, అసలు అది విద్యాసంస్థా లేక రొమాన్స్ కు అడ్డా హా అనే అనుమానం కలుగుతోంది. నిఘా లోపం వల్ల విద్యార్థులు హద్దులు మీరుతుంటే, యాజమాన్యం మొద్దునిద్ర పోతోందా లేక లాభాల కోసం కళ్లు మూసుకుందా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకరిద్దరి ప్రవర్తన వల్ల మొత్తం కాలేజీ వాతావరణం కలుషితం కావడమే కాకుండా, తోటి విద్యార్థులపై అది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
మేల్కోవాల్సిన సమయం:
కేవలం డిగ్రీలు ఇస్తే సరిపోదు, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత కాలేజీలపై ఉంది. ఇలాంటి 'గలీజ్' పనులకు అడ్డాగా మారుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం తక్షణమే తన పంథాను మార్చుకోకపోతే, గొప్ప పేరున్న విద్యాసంస్థలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications