
సంగీతను ఇంట్లో ఉండనివ్వాలి : కోర్టు తీర్పు
హైదరాబాద్: గత యాభై రోజులకు పైగా బోడుప్పల్‌లోని భర్త ఇంటి ఎదుట సంగీత దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె భర్త, అత్తమామలు గురువారం మియాపూర్ ప్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
పత్తాలేకుండా పోయిన ఎంపీ మల్లారెడ్డి: ఉప్పల్ సంగీత అనూహ్య నిర్ణయం
సంగీత తన అత్తింటి వారిపై గతంలో కేసు పెట్టింది. తనపై వేధింపులు నిర్వహణ ఖర్చుల కోరుతూ కేసు పెట్టారు. దీనిపై మియాపూర్ కోర్టు తీర్పు చెప్పింది.

సంగీతను ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని మియాపూర్ కోర్టు భర్త శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. అలాగే ఆమెకు నెలకు రూ.20వేలు నిర్వహణ ఖర్చు ఇవ్వాలని ఆదేశించింది.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!