వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ యోగా పోటీల్లో సుందర్‌రాజ్‌కు 2పతకాలు: సిఎం కెసిఆర్ అభినందనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ యోగా పోటీల్లో రెండు పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు. తెలంగాణ దళిత గురుకుల విద్యార్థి పి సుందర్‌రాజ్‌ (16) అరుదైన ఘనత సాధించాడు.

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో డిసెంబర్ 18 నుంచి 20 వరకు జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో రెండు వేర్వేరు విభాగాల్లో పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

యోగాసనాల్లో రజత పతకం, కళాత్మక (ఆర్టిస్టిక్‌) యోగాలో కాంస్యం సాధించాడు. సుందర్‌రాజ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా దళిత గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు అదే జిల్లాలోని ఇటిక్యాల మండలం సంగపల్లిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.

సిఎం కెసిఆర్ అభినందనలు

సుందర్‌రాజ్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సుందర్‌ అద్భుతమైన ప్రతిభను చూపాడని, రాష్ట్రానికి పేరు తెచ్చారని ప్రశంసించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దళిత అభివృద్ధి శాఖ కార్యదర్శి బీఎన్‌ దత్‌ ఎక్కాలు అభినందనలు తెలిపారు.

సుందర్‌రాజ్

సుందర్‌రాజ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ యోగా పోటీల్లో రెండు పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు. తెలంగాణ దళిత గురుకుల విద్యార్థి పి సుందర్‌రాజ్‌ (16) అరుదైన ఘనత సాధించాడు.

సుందర్ రాజ్

సుందర్ రాజ్

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో డిసెంబర్ 18 నుంచి 20 వరకు జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో రెండు వేర్వేరు విభాగాల్లో పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు.

సుందర్ రాజ్

సుందర్ రాజ్

యోగాసనాల్లో రజత పతకం, కళాత్మక (ఆర్టిస్టిక్‌) యోగాలో కాంస్యం సాధించాడు. సుందర్‌రాజ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా దళిత గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

సుందర్ రాజ్

సుందర్ రాజ్

అతని తల్లిదండ్రులు అదే జిల్లాలోని ఇటిక్యాల మండలం సంగపల్లిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. 2013నుంచి జాతీయ స్థాయి యోగాపోటీల్లోనూ పాల్గొని పలు పతకాలు సాధించాడు.

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

సుందర్‌రాజ్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సుందర్‌ అద్భుతమైన ప్రతిభను చూపాడని, రాష్ట్రానికి పేరు తెచ్చారని ప్రశంసించారు.

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దళిత అభివృద్ధి శాఖ కార్యదర్శి బీఎన్‌ దత్‌ ఎక్కాలు అభినందనలు తెలిపారు.

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

సుందర్ రాజ్ సర్టిఫికెట్లు

సుందర్‌రాజ్‌ గురుకుల ఆణిముత్యమని, 16ఏళ్ల వయసులోనే పపంచస్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అతనికి మరెంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని గురుకుల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కొనియాడారు.

English summary
This achievement of the Telangana kid would surely make proud Indian Prime Minister Narendra Modi, who has made yoga an internationally visible event when he led a mass yoga demonstration at Rajpath to observe the International Yoga Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X