ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ.. ఎందులో చూడాలంటే..?
యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' మూవీ గతేడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతమ్ దర్శకత్వం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం ఈ నెల 29న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
'ఛాంపియన్'.. టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ఇదే. 'పెళ్లి సందడి' మూవీ తరువాత రోషన్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఈ నెల 29న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

ఇక ఈ మూవీలో రోషన్ నటన ఆకట్టుకుంది. మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ అద్భుతంగా నటించాడు. రోషన్ కు జోడీగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, మురళీశర్మ, రచ్చరవి, బలగం సంజయ్, మురళీధర్ గౌడ్, అర్చన తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
-
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!












Click it and Unblock the Notifications