తెలంగాణ: తాజా పరిణామాలు, వార్తలు
ఈ ఏడాది జులై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. రాజకీయ పార్టీల వైఖరులు మారిపోయాయి. కాంగ్రెసు అధిష్టానంపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం వైఖరిని తప్పు పడుతూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.
హైదరాబాద్, ఆర్టికల్ 371డి, భద్రాచాలం వంటి వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) కసరత్తు చేసింది. జివోఎం తుది కసరత్తు డిసెంబర్ 3వ తేదీన జరుగుతుందని చెబుతున్నారు. నాలుగవ తేదీన కేంద్ర మంత్రి వర్గం ముందు జివోఎం నివేదిక, తెలంగాణ బిల్లు ముసాయిదా వస్తుందని అంటున్నారు.

శాసనసభకు ముసాయిదా బిల్లు డిసెంబర్ 10, 15 తేదీల మధ్య వస్తుందని అంటున్నారు. తెలంగాణ బిల్లు శానససభకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగానే మారింది. తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది కూడా ప్రశ్నగానే ఉంది.
తెలంగాణ అంశంపై తాజా వార్తలను, పరిణామాలను ఇక్కడ చదవండి.
నవంబర్ 29: తెలంగాణ: అసెంబ్లీని సమావేశపరచాలంటే...?
నవంబర్ 28: లాస్ట్ మినట్‌దాకా మార్పులు: షిండే, హైద్రాబాద్ నోప్రాబ్లం
నవంబర్ 28: డిసెంబర్ 4న జివోఎం రిపోర్ట్, శీతాకాల సమావేశాల్లోనే టి
నవంబర్ 28: చిరంజీవి డిమాండ్‌కు నో: హైదరాబాద్ యుటి కాదు
నవంబర్ 27: కిరణ్‌కు కౌంటర్: తెలంగాణకు ఇందిరా ఫేవర్?
నవంబర్ 27: మనోహర్ రెడీ: తెలంగాణపై పూర్తి కాని కసరత్తు
నవంబర్ 27: టిపై సోనియా ఒత్తిడి: జివోఎం డైలమా, బిల్లు సాధ్యమా?
నవంబర్ 27: కిరణ్ దారికొస్తారు! ఉమ్మడికి సవరణ అవసరంలేదు: డిగ్గీ
నవంబర్ 27: శ్రీధర్ బాబు చేతిలో ప్రోరోగ్: కిరణ్ వ్యూహానికి దెబ్బ
నవంబర్ 22: హైదరాబాద్‌పై తేల్చని కోర్ కమిటీ భేటీ: సిబాల్ వివరణ












Click it and Unblock the Notifications