Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈనెల 9 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

జ్యోతిష్యం ప్రకారం ఈ నెల 9వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు, దేవతల గురువైన బృహస్పతి 150 డిగ్రీల కోణంలో కలుసుకున్నాయి. దీనివల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో మూడు రాశులవారు సమాజంలో పేరు ప్రతిష్టలతోపాటు సంపదను కూడా పొందుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతారు. ఆ రాశుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
మీకు బాగా దగ్గరగా ఉన్నవారి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా మనసు ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. సృజనాత్మకంగా ఆలోచించి అనేక లాభాలను పొందుతారు. మానసికంగా ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. అంతేకాకుండా నలుగురికి తోచినంత సాయం చేసే స్థితికి చేరుకుంటారు.

From the 9th of this month these zodiac signs will experience immense financial fortune

మేషరాశి
నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా అద్భుతంగా ఆలోచిస్తారు. ఆ నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా చిటికలో పరిష్కరించుకుంటారు. వృత్తికి సంబంధించిన జీవితంలో అనుకోకుండా ధనలాభం కలుగుతోంది. విద్యారంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ప్రేమ సంబంధాలన్నీ చాలా మధురంగా మారతాయి. ఒకరిపై మరొకరికి అన్యోన్యత పెరుగుతుంది.

తులారాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలోనే ఆదాయం రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలోపేతమవుతారు. మంచి ప్రయోజనాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు మాత్రం ఇది చాలా అనువైన సమయం. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఈ రంగంలోనే ఉన్నవారికి గొప్ప అవకాశాలు తలుపుతడతాయి. వాటిని ఉపయోగించుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+