horoscope today: సూర్య సంచారంతో నేడు ఈ రాశులవారికి సంపదల సునామీ!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడు ధనుస్సురాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్ట సూచకంగా ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి? అనేది తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సహకారం ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు ఆదాయం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి.
మిధున రాశి
మిధున రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాలి. సంయమనంతో వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. స్నేహితుల సహాయం తీసుకోవడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి.
సింహరాశి
సింహ రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. విశ్రాంతి తీసుకుంటే మంచిది.
కన్యారాశి
కన్యా రాశి వారికి పాత సమస్యల పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.
తులారాశి
తులా రాశి వారికి సహోద్యోగులతో మంచి సహకారం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్న ఫలిస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు విద్య, ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
మకర రాశి
మకర రాశి వారికి నేడు పని భారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉండాలి. ఆరోగ్యం పైన దృష్టి పెడితే మంచిది.
కుంభరాశి
కుంభ రాశి వారికి కొత్త పరిచయాలు లాభాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మీన రాశి
మీన రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications