ఎల్లుండి నుండి వీరి అదృష్టం మాములుగా ఉండదు!
వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి నెలకు ఒక విశేషమైన స్థానం ఉన్నట్టే నవంబర్ మాసానికి కూడా ప్రత్యేకత ఉంది. నవంబర్ మాసంలో అనేక రాజయోగాలు కొన్ని రాశులవారి జీవితాలపైన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నవంబర్ 17వ తేదీన సూర్యుడు మరియు బృహస్పతి ఒకదాని కోటి 120 డిగ్రీల కోణంలో ఉంటారు.
నవ పంచమ రాజయోగం
గ్రహాలకు రాజు అయిన సూర్యుడు దేవతల గురువైన బృహస్పతి 120 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. నవ పంచమ రాజయోగం కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏ పని చేసిన మంచి ఫలితం వస్తుంది.

మకర రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని చూస్తారు. మీ వ్యాపారం, ఉద్యోగం ఏదైనా సరే మీకు ఈ సమయంలో కీలక బాధ్యతలు అప్పగించబడతాయి. ఈ సమయంలో వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో మీరు ఈ సమయంలో ముందుకు నడుస్తారు. ఇప్పుడు మీ ప్రణాళికలు అన్ని విజయవంతమవుతాయి.
ధనుస్సు రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అన్ని విధాల సానుకూల ప్రయోజనాలు వస్తాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఆదాయపరంగా పురోగతిని సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా మంచి కెరీర్ లభిస్తుంది. వ్యాపారాలలో కూడా కీలక బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. సమాజంలో మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. గణనీయమైన లాభాలతో, గౌరవంగా ఈ సమయంలో మీరు జీవిస్తారు.
కర్కాటక రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు సంపదలను, ఆస్తులను పొందుతారు. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారం చేసేవారికి ప్రయోజనాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి.
-
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications