సంక్రాంతి నుంచి ఈ రాశులకు చాలా చాలా బాగుంది
కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి పండగ కూడా జరుపుకున్నాం. వాస్తవానికి ఈ ఏడాదిని సూర్యడి సంవత్సరంగా భావిస్తారు. ఆయన ప్రభావం ఎంతగానో ఉంటుందని పండితులు చెబుతున్నారు. అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆర్థికంగా కలిసిరానుంది. సూర్యుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశులవారు అద్భుతమైన లాభాలు పొందబోతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. పేరు వస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా సూర్యుడి అనుగ్రహంతో వీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని విజయవంతమవుతారు.

మకర రాశి
ఈ రాశివారికి అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సూర్యుడి ప్రభావంతో క్రమశిక్షణతోపాటు పట్టుదల కలిగి అద్భుత విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశివారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వాటిని చక్కగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి స్థాయికి వెళతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. చాలాకాలం నుంచి స్నేహంతో ఉన్నవారు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.
మేషరాశి
కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. నాయకత్వ లక్షణాలున్న వారు మంచి పదవులను చేపడతారు.అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. బాగా కలిసివస్తుంది. గతంలో వేరేవారి దగ్గర నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. సూర్యుడి అనుగ్రహంతో మేష రాశివారు ఈ ఏడాది మొత్తం మంచి లాభాలను పొందబోతున్నారు
-
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications