Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు దోషాలు పోవాలంటే ఈ ఆకులు ఇంట్లో ఉంచండి.. చిన్న పని

ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం నిర్మాణం జరుపుకున్నా, ఎక్కడో ఒకచోట లోపాలు ఉంటూనే ఉంటాయి. దీనివల్ల చికాకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని తొలగించుకోవాలంటే వాస్తు దోషాలను తొలగించుకోవాలి. దీనికి నిపుణులు చెప్పినవి పాటిస్తుంటే చాలు. మన జీవితంలో చెట్లు ఎంత కీలక పాత్ర పోసిస్తాయో అందరికీ తెలిసిందే. చెట్లను, చెట్ల ఆకులను పూజించడంద్వారా జీవితంలో కష్టాలను తొలగించుకోవచ్చు. కొన్ని చెట్ల ఆకులు మంచి శుభాలను కలిగిస్తాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

హిందువుల సాంప్రదాయం ప్రకారం అశోక చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ చెట్టు ఆకులు ఆధ్యాత్మిక అంశాల్లో ఉపయోగిస్తారు.
దీన్ని అహింసా చెట్టు అని కూడా పిలుస్తారు.
ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే,
సంపదను కాపాడుకోవాలంటే,
అశోక చెట్టు ఆకులను వాస్తు ప్రకారం ఉపయోగించుకోవాలి.

To eliminate Vastu defects keep these leaves in your house It s a simple task

అశోక చెట్టుకు ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
ఈ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోస్తే అనారోగ్యం తొలగిపోతుంది.
సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
అశోక చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు.

అశోక చెట్టు ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
శుక్రవారం రోజు 11 ఆకులను ఎర్రటి గుడ్డలతో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచాలి.
దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.

ధన సంపాదనకు అశోక చెట్టు మూలం ఉపయోగపడుతుంది.
ఈ చెట్టు వేరును మంచి ముహూర్తంలో ఇంట్లోకి తేవాలి.
దాని వేరును మంచినీటితో కడిగి,తర్వాత పొడి చేయాలి.
దీన్ని ఇంట్లో భద్రంగా దాయండి.
ఇలా చేస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఏర్పడదు.

అశోక చెట్టు ఆకులతో దండ తయారుచేసి వ్యాపారం చేసే సింహద్వారానికి వేలాడదీయాలి.
వ్యాపారం పెరుగుతుంది. లాభాలు వస్తాయి.
చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు ఈ ఆకులతో సరస్వతీ దేవిని పూజించాలి.
దీనివల్ల తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుంది
కెరీర్ పరంగా మంచి ఉద్యోగం సాధిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+