today horoscope telugu: బుధ, చంద్రుల ప్రభావంతో నేడు వీరి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ రోజూ వివిధ గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ రోజున ముఖ్యంగా చంద్రుడు-బుధుడు సంయోగం ఏర్పడటం వల్ల బుద్ధి, మాటల శక్తి, వ్యాపార నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఆర్థికలాభాలు, మరికొంత మందికి జాగ్రత్త అవసరం అవుతుంది. మరి బుధ, చంద్రుల కలయిక కారణంగా నేడు ద్వాదశరాశుల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం.
మేష రాశి
మేషరాశి జాతకులకు నేడు ఆర్థిక విషయాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అయితే నేడు మేష రాశి జాతకులు ఆవేశానికి దూరంగా ఉండాలి.

వృషభ రాశి
వృషభరాశి జాతకులు నేడు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
మిధునరాశి వ్యాపారులకు నేడు మంచి రోజు. మిధున రాశి వారికి నేడు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు మనసు అస్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
సింహరాశి జాతకులకు నేడు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.
కన్య రాశి
నేడు కన్య రాశి జాతకులకు పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి ఫలితం అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి
తులారాశి జాతకులకు నేడు ధన లాభ యోగం ఉంది. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సాహస నిర్ణయాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు దగ్గర పడతాయి.ఇది వీరికి మంచి సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు వృత్తి పరంగా ఒత్తిడి పెరిగినా ఫలితం మంచిగానే ఉంటుంది.ఏ పని చేసినా మకర రాశి వారికి కలిసి వస్తుంది.
కుంభ రాశి
నేడు కుంభరాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి.
మీన రాశి
మీనరాశి జాతకులకు సృజనాత్మక పనుల్లో విజయం వరిస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications