today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే!
మార్చి 22వ తేదీ ఆదివారం రోజున నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. మార్చి 22వ తేదీ నేడు గ్రహాల సంచారం వివిధ రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు తన స్థానాన్ని మార్పు చేసుకుని భావోద్వేగాల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
నేడు రాశి ఫలాలు
గురువు, శని, రాహు కేతువుల స్థానాలు కూడా కొన్ని రాశుల వారికి అనుకూలంగాను, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగానూ మారే అవకాశం ఉంది. నేడు ముఖ్య గ్రహాల రవాణా కారణంగా ఈ సమయంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలను ఒకసారి చూద్దాం.

మేషరాశి
మేష రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మేష రాశి జాతకులకు ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి నేడు మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మిథునం
మిధున రాశి జాతకులు ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేయవలసి రావచ్చు.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులు నేడు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి స్నేహితుల సహాయం లభిస్తుంది.
సింహం
సింహ రాశి జాతకులకు పని విషయంలో కృషి అవసరం. పై అధికారుల ఒత్తిడి ఉండవచ్చు. నేడు వీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
కన్యా
కన్యారాశి జాతకులు విద్య, వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు నేడు సమయం అనుకూలం.
తులా
తులారాశి జాతకులకు కుటుంబ విషయాల్లో చర్చలు అవసరం. ఖర్చులు నియంత్రించాలి. మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు ధైర్యంతో ముందుకు వెళితే విజయాలు సాధ్యమవుతుంది. భాగస్వామ్యాల్లో లాభాలు ఉంటాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు నేడు ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం
మకర రాశి జాతకుల పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఓర్పు అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపండి.
కుంభం
కుంభరాశి జాతకులు కొత్త ఆలోచనలు అమలు చేస్తే లాభాలు వస్తాయి. స్నేహితులు సమయాన్ని కేటాయిస్తారు.
మీనం
మీన రాశి వారికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. ఇదే సమయంలో వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications