Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బగ్దాద్ లో దాడి: 30 మంది మృతి

బగ్దాద్: ఇరాక్ రాజధాని బగ్దాద్ లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 30 మంది మరణించారు. బగ్దాద్ లోని అత్యంత విశిష్టమైన ప్రార్థనా మందిరం వెలుపల ఈ దాడి జరిగినట్లు ఇరాక్ పోలీసులు చెప్పారు. గురువారం జరిగిన అత్యంత దారుణమైన దాడిలో 80 మంది దాకా మరణించారు.

శుక్రవారం నాడు బాంబు బెల్టులు ధరించిన ఆత్మాహుతి దళ సభ్యులు ఇమామ్ మౌజా ఆల్ - కజీం స్థూపం వద్ద తమను తాము పేల్చివేసుకున్నారని, ఈ దాడిలో 30 మంది మరణించడంతో పాటు 60 మంది దాకా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+