కసబ్ వయస్సుపై విచారణకు ఆదేశం

పరీక్షలు నిర్వహించే రేడియోలజిస్టు, డెంటిస్టు ఈ నెల 26న లేదా అంతకు ముందు నివేదిక సమర్పించాలని కోర్టు సూచించింది.టెస్టుల కోసం భారీ భద్రతతో కసబ్ ను తీసుకుని వెళ్లనున్నట్లు కసబ్ తరఫు న్యాయవాది అబ్బాస్ కజ్మీ చెప్పారు. నేరం చేసిన సమయంలో కసబ్ కు 18 ఏళ్ల వయస్సు దాటలేదని వాదిస్తూ కసబ్ ను జ్యువెనైల్ కోర్టులో విచారించాలని కజ్మీ కోర్టును కోరారు. దీంతో కసబ్ వయస్సు నిర్ధారణ విషయం ముందుకు వచ్చింది.
More From
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications