Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగంపై దాడి: మహబూబ్ నగర్ బంద్

Mahaboob Nagar
మహబూబ్ నగర్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా బంద్ జరుగుతోంది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అప్పంపల్లి గ్రామంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.

కాగా, మహబూబ్ నగర్ ద్వారా రావాల్సిన బస్సులు ఆగిపోయాయి. రాయలసీమ నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ బస్సులు మహబూబ్ నగర్ మీదుగానే హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా ఆగిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+