సోమవారం ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

తెలంగాణ ప్రక్రియకు నిర్దిష్టమైన గడువు పెట్టాలని కోరుతూ తెలంగాణ మంత్రులు శుక్రవారం రాజీనామాలు చేశారు. ఒకే పత్రంపై 12 మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సమర్పించారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రెండోసారి తెలంగాణపై చేసిన ప్రకటన స్పష్టంగా లేదని తెలంగాణ మంత్రులు అంటున్నారు. ఆ స్పష్టత రావాలని, తెలంగాణ ప్రక్రియను ప్రారంభించి ముగించడానికి అవసరమైన కాలపరిమితిని పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications