నర్సంపేట: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి నర్సంపేట కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. చిరంజీవి స్వయంగా తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆ సమన్లు జారీ చేసింది. 2008 ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి కోర్టు చిరంజీవికి కోర్టు సమన్లు జారీ చేసింది.