న్యూ ఇయర్ వేడుకల్లో డాన్స్ తో దుమ్మురేపిన TDP ఎమ్మెల్యే (వీడియో)
అప్పుడే న్యూ ఇయర్ మూడ్ వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. దీనికోసం హైదరాబాద్ లో పబ్ లన్నీ ప్రిపేర్ అయ్యాయి. రిసార్ట్ లన్నీ ఫుల్ అయ్యాయి. డాన్స్ పార్టీలకు వేదిక కానున్నాయి. రాత్రి ఒంటిగంట వరకు సెలెబ్రేషన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి అవుతుందా అని ఎదురు చూస్తోన్నాయి. డీజే పార్టీలతో హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాలన్నీ మోతెక్కిపోవడానికి ఎంతో సమయం పట్టదిక.
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తాడిపత్రి శాసన సభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి అప్పుడే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొంటోన్నారు కూడా. కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సెలబ్రేషన్ లో ఆయన అదరగొట్టారు. డాన్స్ తో దుమ్ము రేపారు. పక్కా ప్రొఫెషనల్ గా స్టెప్పులేశారు. ఆయన పక్కన ఉన్నవాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా మైండ్ బ్లోయింగ్ స్టెప్పులేశారు.. యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.

ఈ సెలబ్రేషన్స్ ఎప్పుడు, ఎక్కడ జరిగాయనేది తెలియరావట్లేదు గానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. తెగ చక్కర్లు కొడుతోంది. జేసీ అస్మిత్ రెడ్డికి చెందిన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ అయ్యిందీ వీడియో. చూసేవారికి కూడా విజిల్ వేయాలనిపించేంతలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారాయన. ఎమ్మెల్యే అయినంత మాత్రానా అగుతామా ఏంటీ అన్నట్లు డాన్స్ వైబ్స్ ను కనపర్చారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications